మంచు!

ఆగస్ట్ 23, 2011 at 12:13 ఉద. 2 వ్యాఖ్యలు

మెల్లగా నేల రాలింది…
తెల్లగా అల్లుకుంది….
మబ్బులా కాదు… పొగ మంచులా!

ఆకాశమంతా నిండినది!
కొత్త కాంతితో…

నేలకొరిగి నవ రూపాన్ని అద్దినది!
స్వేతాక్షత బిందువులతో…

ఆ వర్ణము వర్ణించే రాగమై..
నటనమాడెను..భువనవీణపై!

లావణ్యానికి అర్ధం తెలుపుతూ…
మునుపు లేని గిలిగింత పెట్టినది!

ఆ మంచు తునకలు కరిగినా…
ఆ ఛాయలు కనుమరుగయినా…
ఆ చూపులు పదిలమై ఉండును!
ఈ నయనమున!!
కనువిందుగ కొలువుండును!
ఈ హృదయమున!!

Entry filed under: Telugu. Tags: .

ఆ క్షణం… అమితమైన ప్రలాపం

2 వ్యాఖ్యలు Add your own

  • 1. vasumathi  |  8:14 సా. వద్ద ఆగస్ట్ 23, 2011

    manasuki haayini golipe vidhamg undi

    స్పందించండి
  • 2. Bhaskara Rami Reddy  |  9:27 సా. వద్ద ఆగస్ట్ 24, 2011

    ” ఆ మంచు తునకలు కరిగినా…
    ఆ ఛాయలు కనుమరుగయినా…
    ఆ చూపులు పదిలమై ఉండును!
    ఈ నయనమున!!
    కనువిందుగ కొలువుండును!
    ఈ హృదయమున!!”

    చాలా బాగుందండి

    స్పందించండి

వ్యాఖ్యానించండి

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 4,565 hits

లంకెలు

ఆగస్ట్ 2011
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
28293031