Archive for డిసెంబర్, 2008

తవిక!! :))

పాకుతోంది సమయం
సాగుతోంది గమ్యం
పనిలేని జీవితం
సహించలేదు దేహం
కార్యాలయంలో కవితలు రాస్తూ
ప్రాస కొఱకు ప్రయాస పడుతూ
అంతులేని గగనానికి
అర్ధంలేని నిచ్చెనలు వేస్తూ
భద్రతలేని భవిష్యత్తుకి
ఆసరాలేని మేడలు కడుతూ ..
కాలాన్ని కలలతో నింపుతూ
వెలితినెలా పూరించాలో ఆలోచిస్తూ
కవితకి పెట్టాను నామం
చదివినందుకు ప్రణామం 😛

డిసెంబర్ 19, 2008 at 4:18 సా. 11 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

డిసెంబర్ 2008
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
28293031