Archive for మార్చి, 2009

ఎన్నిక

ఐక్యతకి ఎన్నిక తోడైతే
ప్రజాస్వామ్యం మొదలవుతుంది
కలసికట్టుగా కృషిచేస్తే
ప్రజాలక్ష్యం నెరవేరుతుంది
పేదరికం చరిత్ర అవ్వాలి
కష్టకాలం తొలగిపోవాలి
అన్యాయం అలుముకున్న సమాజంలో
ఆశాకిరణం మనమే వెలిగించాలి
వోటు హక్కు ఒక అస్త్రం
వినియోగించుకో నేస్తం

మార్చి 18, 2009 at 1:19 సా. 2 వ్యాఖ్యలు


Blog Stats

  • 4,565 hits

లంకెలు

మార్చి 2009
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031