మంచు!

ఆగష్టు 23, 2011 at 12:13 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు

మెల్లగా నేల రాలింది…
తెల్లగా అల్లుకుంది….
మబ్బులా కాదు… పొగ మంచులా!

ఆకాశమంతా నిండినది!
కొత్త కాంతితో…

నేలకొరిగి నవ రూపాన్ని అద్దినది!
స్వేతాక్షత బిందువులతో…

ఆ వర్ణము వర్ణించే రాగమై..
నటనమాడెను..భువనవీణపై!

లావణ్యానికి అర్ధం తెలుపుతూ…
మునుపు లేని గిలిగింత పెట్టినది!

ఆ మంచు తునకలు కరిగినా…
ఆ ఛాయలు కనుమరుగయినా…
ఆ చూపులు పదిలమై ఉండును!
ఈ నయనమున!!
కనువిందుగ కొలువుండును!
ఈ హృదయమున!!

Entry filed under: Telugu. Tags: .

ఆ క్షణం… అమితమైన ప్రలాపం

అభిప్రాయములు Add your own

  • 1. vasumathi  |  8:14 అపరాహ్నం వద్ద ఆగష్టు 23, 2011

    manasuki haayini golipe vidhamg undi

    జవాబు
  • 2. Bhaskara Rami Reddy  |  9:27 అపరాహ్నం వద్ద ఆగష్టు 24, 2011

    ” ఆ మంచు తునకలు కరిగినా…
    ఆ ఛాయలు కనుమరుగయినా…
    ఆ చూపులు పదిలమై ఉండును!
    ఈ నయనమున!!
    కనువిందుగ కొలువుండును!
    ఈ హృదయమున!!”

    చాలా బాగుందండి

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 2,839 hits

లంకెలు

వర్గములు

ట్యాగులు

Guitar Poem sketch song story

 

ఆగష్టు 2011
సో మం బు గు శు
« మార్చి   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.