ఆ క్షణం…
మార్చి 19, 2011 at 11:19 పూర్వాహ్నం 16 వ్యాఖ్యలు
నీ తలపులు నా తనువీణను మీటుతుంటే…
నీ జ్ఞాపకాల గునపం గుండెను గిల్లుతుంటే…
దూరమవుతున్న తరుణం వేదనే ఓదార్పునీయునా?
ఆశలు అడియాశలవుతున్న వేళ…
చెంతకొచ్చావు చల్ల గాలిలా!
కలల తీరానికి దర్శనం ఇస్తావని…
నా నిరీక్షణ కడతేరుతున్న క్షణం…
చూస్తుండిపోయాను నీ రూపం!
నా చూపుల సంద్రంలో ధూళి నిండినదో ఏమో…
చేమ్మగిల్లెను చూపులు!!
మసకబారిన కళ్ళకు ఓపిక లేక…
మునివేళ్ళ సాయం కోరెను!
నీ రూపాల కాంతులు నా నయనాలను చేరడానికి!!
చేరి చిరకాలం చెరిగిపోకుండా ఉంటే…
నా గుండెలోతుల్లో ప్రతిధ్వనించే నినాదం…
‘గెలుపు నాదే!’
అభిప్రాయములు Add your own
ప్రత్యుత్తరమిమ్ము
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
lakshmi raghava | 12:28 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
చాలా బాగుంది
2.
చిన్ని ఆశ | 1:39 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
బావుందండీ!
3.
chandu | 3:02 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
ధన్యవాదములండీ @lakshmi గారు మరియు @చిన్ని ఆశ గారు
4.
vamsi krishna tellakula | 8:26 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
chaala baagundi
… (ee comment ni telugulo elaa raayali ? )
5.
vamsi krishna tellakula | 8:31 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
చాలా బాగుంది
6.
chandu | 8:39 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
@vamsi ధన్యవాదములు!
7.
Arun | 9:04 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
నీ జ్ఞాపకాల గునపం గుండెను గిల్లుతుంటే…
ee line naa fav
overall kuda super
8.
chandu | 9:50 అపరాహ్నం వద్ద మార్చి 19, 2011
@Arun
9.
raghu | 10:36 పూర్వాహ్నం వద్ద మార్చి 21, 2011
aah aaah aah ah
10.
vasumathi | 8:21 అపరాహ్నం వద్ద మార్చి 21, 2011
chaala baruvaina gundetho raasinatlunnav.Antha vedana ee chinna jeevitham lo avasaramaa. Brathiki unde ee kontha kaalamaina sukhamga undaalani korukuntuuuu……
of course love is definitely a part of life but it is not the only thing in life.Try to digest the fact.
11.
chandu | 9:21 అపరాహ్నం వద్ద మార్చి 21, 2011
@amma
vedhana kaadu baruvaina gunde antha kante kaadhu. this one is not about love. Its about Winning. Read again and you will notice that its about personification of victory
12.
Puneet | 9:48 అపరాహ్నం వద్ద మార్చి 22, 2011
Sattigaa, deeniki telugu and hindi versions levaa.. nice one
13.
chandu | 10:11 అపరాహ్నం వద్ద మార్చి 22, 2011
@Puneet prasthutaniki aithe levu
Thank you!
14.
Obulpathi | 2:19 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 2, 2011
జ్ఞాపకాల గునపం?? abbo! :S
15.
santosh saladi | 12:31 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 3, 2011
sattanna, nuvvu chala baga rasavu….keep it up!!
16.
chandu | 12:33 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 3, 2011
@Raghu @Obul @Santosh