తొలి పొద్దు

అక్టోబర్ 27, 2010 at 4:18 అపరాహ్నం 9 వ్యాఖ్యలు

పొద్దే ‘పొడిచెను’ చీకటి రేయిని…
నిదురించే నడి రేయిని!
హద్దే చెరిపెను భూ మర్మముకు…
అందమైన మృదు మర్మముకు!
ముద్దు పెట్టెను ప్రకృతి నుదుటిపై సింధూరంలా…
విరిసే ఎర్రని ముద్ద మందారంలా!
చంద్రున్నే మరిపించే వెలుగులతో…
కోటి వెలుగులతో…
దిద్దేను పుత్తడి వర్ణము నింగి వెలుపల!
అలలు పారగా… కోకిల పాడగా…
నవోదయమే పిలిచెను వెచ్చగా!
కలలే కడ తేరెను కనులెదురుగా…
వాయువేగంతో ఎగిరి వచ్చిన వాన మేఘంలా!
కలలు దాటి వచ్చెను ఆశల సవ్వడి…
చిటపట రాలిన చిరు చినుకులా!
ఆ ఆకాంక్ష చేసెను సందడి…
కొంటె భాషలో కొత్త బాసలా!

Entry filed under: Telugu. Tags: .

చిత్ర లేఖనం – 5, 6 కాలం సాగిపోతుంది…

అభిప్రాయములు Add your own

  • 1. manju  |  5:09 అపరాహ్నం వద్ద అక్టోబర్ 27, 2010

    baavundi

    జవాబు
    • 2. chandu  |  6:29 అపరాహ్నం వద్ద అక్టోబర్ 27, 2010

      ధన్యవాదములు మంజు గారు :)

      జవాబు
  • 3. కొత్తపాళీ  |  6:05 అపరాహ్నం వద్ద అక్టోబర్ 27, 2010

    Interesting

    జవాబు
    • 4. chandu  |  10:38 పూర్వాహ్నం వద్ద నవంబరు 1, 2010

      Thank you!! :)

      జవాబు
  • 5. VamS  |  8:42 అపరాహ్నం వద్ద అక్టోబర్ 27, 2010

    nice ..

    జవాబు
  • 6. VamS  |  10:22 అపరాహ్నం వద్ద అక్టోబర్ 28, 2010

    Nice one again :)

    జవాబు
    • 7. chandu  |  7:51 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 29, 2010

      Thank you! :)

      జవాబు
  • 8. saamaanyudu  |  5:46 అపరాహ్నం వద్ద అక్టోబర్ 29, 2010

    nice expression

    జవాబు
    • 9. chandu  |  9:46 అపరాహ్నం వద్ద అక్టోబర్ 29, 2010

      Thank you :)

      జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 2,855 hits

లంకెలు

వర్గములు

ట్యాగులు

Guitar Poem sketch song story

 

అక్టోబర్ 2010
సో మం బు గు శు
« జూలై   జన »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.