చెక్కిలి దాహం

ఏప్రియల్ 14, 2010 at 7:31 పూర్వాహ్నం 2 వ్యాఖ్యలు

నీ తలపులు నా వాకిట తలుపులు తడుతుంటే

సంతోషం ఒక పక్క
బాధ మరో పక్క

ఆనందం ఎందుకంటే …

నిన్నింతలా ప్రేమించే హృదయం…
నీ మరపురాని జ్ఞాపకాలు…
నా చెంతనున్నందుకు!
దుఃఖం ఎందుకంటే …
వీటన్నిటికీ మూలం ఐన నీవు
నన్నింతలా మార్చి
ఇంత ధైర్యం ఇచ్చిన తరువాత
నను వదిలి వెళ్ళినందుకు!
ఇచట లేనందుకు!!
అటువంటి తరుణం …
చూసుకుంటే నా ప్రతిబింబం …
రోదించనంది ఈ నయనం!!
కంట తడి రాని క్షణం
తీర్చేది ఎవరు చెక్కిలి దాహం?

Entry filed under: Telugu. Tags: .

చిత్రలేఖనం – 3, 4 ఉదయ కాంతిలా..

అభిప్రాయములు Add your own

  • 1. saamaanyudu  |  6:28 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 15, 2010

    good feeling..

    జవాబు
    • 2. chandu  |  9:35 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 15, 2010

      @saamaanyudu
      Thank you :)

      జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

  • 2,983 hits

లంకెలు

వర్గములు

ట్యాగులు

Guitar Poem sketch song story

 

ఏప్రియల్ 2010
సో మం బు గు శు
« Feb   జూలై »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

ఇటీవలి జాబులు


Follow

Get every new post delivered to your Inbox.